29, మార్చి 2012, గురువారం

ఆనాటి "మౌనరాగం"

ఈరోజు ఏమీ తోచక ఛానల్స్ మారుస్తూ ఉంటే ఎదో తమిళ్ ఛానెల్ లో "మౌనరాగం" సినిమాలొ పాట వస్తూంది. చూస్తూ ఉంటే అలా అలా.. కళ్ళముందు నలుపు తెలుపు చక్రాలు వెనక్కి తిరగటం మొదలెట్టాయి. అప్పుడు మేము తొమ్మిది.. పది తరగతి అనుకొంటా అది తెలుగు లొ విడుదల ఐనపుడు. మోర్నింగ్ షో లతో వంద రోజులు ఆడిన మొదటి సినిమా అని గుర్తు. రేవతి, కార్తిక్ & మోహన్ ముగ్గురి నటన కాని ఇళయ రాజా సంగీతం మరి మణిరత్నం దర్శకత్వం, మాకు కొత్త అనుభూతిని కలిగించిన మొదటి చిత్రం అదేనేమో!!! ఇప్పటికీ ఎప్పుడైనా టివి లో వస్తే తప్పక చూస్తాం. అందులోని ఒక పాట మనకోసం...

కామెంట్‌లు లేవు: